కోనసీమ కొబ్బరాకు - గలగలా గోదావరి, ఆ ఇసుక తిన్నెల మీద నుంచి గాలి తరంగాల్లోంచి వచ్చే వేద పఠనంలా ఒక కుర్రవాడెగిరి పట్నం వచ్చిపడి, ఉక్కిరి బిక్కిరి అయ్యేడు. ఓ ఇరవై నాలుగేళ్ల గృహిణి అతడిని లలితంగా సేదదీర్చింది. అది ప్రేమ? ఆకర్షణా? స్పందనా? సెక్సా? ఆ బంధం నిర్వచనం ఏమిటి? ఫ్యూచరాలజీకి, పాస్టాలజీ మిక్సు చేసి అచ్చ తెలుగులో వీరేంధ్రనాథ్ అల్లిన సరళ లాలిత్య పదాల సన్నజాజి పందిరి ఈ ’ఆనందో బ్రహ్మ’. Produced by TeluguOne. For Sponsorships and Promotions reach out to us at teluguonepodcasts@gmail.com ✨ Contact - +91 9160311880 Radio : www.teluguoneradio.com Telugu One : https://www.youtube.com/@teluguone Bhakthi One : https://www.youtube.com/@BhaktiOne Kids One : https://www.youtube.com/@kidsone Tori Rj's Adda : https://www.youtube.com/@ToriRJsAdda Read less